నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు. నా మొట్టమొదటి కధ "జీ ఎస్ రావూ సామజిక స్పృహ" . కాని ప్రచురణ కి అంగీకారం మాత్రం "ఓ తమ్ముడి కధ" కి ముందుగా వచ్చింది. ఈ రెండు కథలు రచనలో ప్రచురించారు . రెండు కథలు నేను సాహితి వైద్యం కి పంపిస్తే వసుంధర గారు ఎటువంటి సవరణ లేకుండా ప్రచురణకి పంపించారు . అది నాకు కొంత పొగరు పెంచినదనుకోండి . అయినా అన్ని కథలో నేను వారికే పంపి వారి అక్షింతలతోనే రచన లో నా కథలు చూసుకున్నాను . అంద ప్రభ కి అటువంటి అవకాశాలు లేవు కనుక మాములుగానే పంపాను . మొదటి కధ నేను కలం పేరుతో వ్రాయాలని అనుకున్నాను (నాన్న జ్యేష్ట పేరుతో వ్రాసారు కనుక నేను కూడా అలాగే వ్రాయాలనుకున్నాను ), అందుకని మిస్టర్ క్లీన్ అనే కలం పేరుతోపంపించాను . కాని సాయి గారు నేను కధని నాన్నకి అంకితం చేశాను కనుక నేను ఎవరో తెలుసుకున్నారు. ఇటువంటి కలం పేర్లు మంచివి కావని చెప్పారు. ఎందుకంటే మిస్టర్
నా కథలు ఇప్పటి వరకు ప్రచురితమైనవి ఇక్కడ పదిలపరుచుకున్దామని ప్రయత్నిస్తున్నాను .మీ అందరి ఆశీర్వాదంతో నేను ఇంకా మరిన్ని మంచి కథలు వ్రాయగలుగుతానని అశిస్తున్నాను. మన సాహిత్యం గురించి చర్చించుకోవటం, మంచి విషయాలు పంచుకోవటం ముఖ్యోద్దేస్యాలు.